నైపర్‌లో ఫ్యాకల్టీలు


Sun,September 1, 2019 12:51 AM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

-మొత్తం ఫ్యాకల్టీలు-18 (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్)
-నాన్ టీచింగ్ ఖాళీలు-8 (ఫైనాన్స్ & ఏవో, ఇంజినీర్, సూపర్‌వైజర్)
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: సెప్టెంబర్ 27
-వెబ్‌సైట్: www.niperhyd.ac.in

592
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles