బీఈసీఐఎల్‌లో


Fri,August 30, 2019 01:15 AM

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
becil
-పోస్టు: జూనియర్ ఇంజినీర్
-ఖాళీలు: 5
-అర్హత: మూడేండ్ల డిప్లొమా ఇంజినీరింగ్/బీఈ లేదా బీటెక్
-పోస్టు: మెయింటెనర్
-ఖాళీలు: 42
-అర్హతలు: ఐటీఐ (ఎలక్ట్రీషియన్/ఫిట్టర్/ఎలక్ట్రో మెకానిక్)
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి
-చివరితేదీ: సెప్టెంబర్ 16
-వెబ్‌సైట్: https://www.becil.com

353
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles