బెల్‌లో


Fri,August 30, 2019 01:14 AM

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
bel
-పోస్టులు: సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్), సీనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్), మేనేజర్ (సివిల్)
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత.
-వయస్సు: 32/40 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 18
-వెబ్‌సైట్: www.bel-india.in

455
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles