జీఐసీలో స్కేల్-I ఆఫీసర్లు


Fri,August 23, 2019 12:38 AM

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ)లో స్కేల్-I ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
gic-re
-పోస్టు: స్కేల్-I ఆఫీసర్
-పేస్కేల్: ప్రారంభ వేతనం రూ. 32,795/- (రూ.32,795-62,315)
-మొత్తం ఖాళీలు: 25
-విభాగాల వారీగా: ఫైనాన్స్/అకౌంట్స్-9, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సాఫ్ట్‌వేర్)-2, లీగల్-6, ఆటోమొబైల్ ఇంజినీరింగ్-1, సివిల్ ఇంజినీరింగ్-1, ఏరోనాటికల్ ఇంజినీరింగ్-2, మెరైన్ ఇంజినీరింగ్-1, కంపెనీ సెక్రటరీ-2, హిందీ-1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు: బీకాం, బీఈ/బీటెక్, ఎంసీఏ, లా, పీజీ, ఏసీఎస్/ఎఫ్‌సీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
-వయస్సు: ఆగస్టు 21 నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.
-ఆన్‌లైన్ టెస్ట్: అక్టోబర్ 5
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 11
-వెబ్‌సైట్: https://www.gicofindia.com

959
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles