బ్యాంక్ ఆఫ్ బరోడాలో


Fri,August 23, 2019 12:32 AM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
bank-of-baroda
-పోస్టు: ఐటీ ప్రొఫెషనల్స్
-మొత్తం ఖాళీలు: 25. విభాగాల వారీగా... డాటా అనలిస్ట్-4, డాటా మేనేజర్-2, డాటా ఇంజినీర్-4, బిజినెస్ అనలిస్ట్-2, మొబిలిటీ&ఫ్రంట్ ఎండ్ డెవలపర్-6, ఇంటిగ్రేషన్ ఎక్స్‌పర్ట్-2, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎక్స్‌పర్ట్-4, టెక్నాలజీ ఆర్కిటెక్ట్-1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 2
-వెబ్‌సైట్: https://www.bankofbaroda.in

1092
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles