నావిగేషనల్ అసిస్టెంట్లు


Fri,August 23, 2019 12:31 AM

డైరెక్టరేట్ ఆఫ్ లైట్‌హౌజ్ అండ్ లైట్‌షిప్స్ (ముంబై)లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-మొత్తం పోస్టులు: 7
-అర్హత: ఎలక్ట్రానిక్స్ /టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. వయస్సు: 2019 సెప్టెంబర్ 23 నాటికి 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఎంపిక: రాతపరీక్ష,
-చివరితేదీ: సెప్టెంబర్ 23
-వెబ్‌సైట్: www.dgll.nic.in

743
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles