స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో


Tue,August 20, 2019 01:22 AM

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


-మొత్తం పోస్టులు: 60 (న్యూట్రిషనిస్ట్-15, అసిస్టెంట్ న్యూట్రిషనిస్ట్-15, చెఫ్-15, అసిస్టెంట్ చెఫ్-15)
-అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా ఉండాలి.
-పే స్కేల్: న్యూట్రిషనిస్ట్/చెఫ్ పోస్టులకు రూ.75,000-1,00,000/-, అసిస్టెంట్ న్యూట్రిషనిస్ట్/అసిస్టెంట్ చెఫ్ పోస్టులకు రూ.40,000-60,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ , దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: ఆగస్టు 28, 29
-వెబ్‌సైట్:www.sportsauthorityofindia.nic.in

324
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles