ఎస్‌ఎస్‌సీ 1350 సెలక్షన్‌ కొలువులు


Mon,August 19, 2019 01:40 AM


ssc
-పోస్టు: సెలక్షన్‌ (ఫేజ్‌ 7/2019)
-మొత్తం ఖాళీలు: 1350
పోస్టులవారీగా ఖాళీలు
-సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-2
-అర్హత: డిగ్రీ లేదా ఆపై అర్హత కలిగినవారు.
-సీనియర్‌ కన్జర్వేషన్‌ అసిస్టెంట్‌-9
-అర్హత: హయ్యర్‌సెకండరీ ఉత్తీర్ణత.
-సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (జెనెటిక్స్‌)-36
-అర్హత: డిగ్రీ లేదా ఆపై చదివినవారు.
-జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌)-1
-అర్హత: డిగ్రీ లేదా ఆపై చదివినవారు.
-స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌-2
-అర్హత: మెట్రిక్యులేషన్‌తోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.
-సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (కెమిస్ట్రీ)-20
-అర్హతలు: డిగ్రీ లేదా ఆపై చదివినవారు. నోట్‌: పై పోస్టులకు 18-30 ఏండ్లు.
-బ్లాక్‌స్మిత్‌- 7
-అర్హతలు: మెట్రిక్యులేషన్‌.
-ఎంటీఎస్‌ - 47
-అర్హతలు: మెట్రిక్యులేషన్‌. 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
-ప్రూఫ్‌ రీడర్‌-1
-అర్హత: డిగ్రీ లేదా ఆపై ఉన్నత చదువు కలిగి 18-25 ఏండ్ల మధ్య ఉన్నవారు.
-ల్యాబొరేటరీ అటెండెంట్‌-2
-అర్హత: మెట్రిక్యులేషన్‌/పదోతరగతి ఉత్తీర్ణత.
-టెక్స్‌టైల్‌ డిజైనర్‌-1
-అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
-జూనియర్‌ టెక్నికల్‌ అటెండెంట్‌-3
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
-జనరేటర్‌ ఆపరేటర్‌-1
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
-రిసెర్చ్‌ అసిస్టెంట్‌-2
-అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
-గర్ల్‌ క్యాడెట్‌ ఇన్‌స్ట్రక్టర్‌-11
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత.
-వీటితోపాటు జూనియర్‌ జాగ్రఫికల్‌ అసిస్టెంట్‌-1, జూనియర్‌ ఇంజినీర్‌-6, జూనియర్‌ జులాజికల్‌ అసిస్టెంట్‌-1, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌-6, ప్రైమరీ టీచర్‌-2, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌-2, లైబ్రేరీ

ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌-1, సీనియర్‌ రిసర్చ్‌ అసిస్టెంట్‌-1, ఇన్‌స్పెక్టర్‌ (నాన్‌ టెక్నికల్‌)-1, జూనియర్‌సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-5, సీనియర్‌ ఇన్‌స్ట్రక్టర్‌-2, ప్రిజర్వేషన్‌ అసిస్టెంట్‌-6, గార్డెన్‌ ఓవర్‌సీర్‌-7,

సీనియర్‌ ప్రిజర్వేషన్‌ అసిస్టెంట్‌-24, ఫీల్డ్‌ అటెండెంట్‌-18, ఆఫీస్‌ అటెండెంట్‌-13, రిసెర్చ్‌ అసిస్టెంట్‌-1, అకౌంటెంట్‌-1, టెక్నికల్‌ ఆపరేటర్‌-7, మెకానిక్‌-28, సీనియర్‌ కన్జర్వేషన్‌ అసిస్టెంట్‌-9,

డాటా ఎంట్రీ ఆపరేటర్‌-2, జూనియర్‌ ఇంజినీర్‌-2, మెడికల్‌ అటెండెంట్‌-12 తదితర పోస్టులు ఉన్నాయి.
-ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌ ద్వారా. ఈ పరీక్షను పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ స్థాయి అర్హతలను బట్టి మూడు రకాలుగా నిర్వహిస్తారు. పరీక్షలో కింది అంశాలు ఉంటాయి.
-జనరల్‌ ఇంటెలిజెన్స్‌-25 ప్రశ్నలు-50 మార్కులు
-జనరల్‌ అవేర్‌నెస్‌-25 ప్రశ్నలు- 50 మార్కులు
-క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (బేసిక్‌ అర్థమెటిక్‌ స్కిల్స్‌)- 25 ప్రశ్నలు- 50 మార్కులు
-ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (బేసిక్‌ నాలెడ్జ్‌)-25 ప్రశ్నలు- 50 మార్కులు.
-పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కులు కోతవిధిస్తారు.
-అవసరమైన పోస్టులకు స్కిల్‌ టెస్ట్‌ అంటే టైపింగ్‌/డాటా ఎంట్రీ/కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ వంటివి నిర్వహిస్తారు. ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 31
-ఫీజు చెల్లించడానికి (ఆన్‌లైన్‌ విధానంలో): సెప్టెంబర్‌ 2
-ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌ ద్వారా
-వెబ్‌సైట్‌: https://ssc.nic.in

584
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles