ప్రొఫెసర్లు


Wed,August 14, 2019 12:36 AM

ఉత్తరప్రదేశ్ (గోరఖ్‌పూర్)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
aiims-jodhpur
-పోస్టు: ఫ్యాకల్టీలు (ప్రొఫెసర్)
-మొత్తం ఖాళీలు: 124 (ప్రొఫెసర్-23, అడిషనల్ ప్రొఫెసర్-21, అసోసియేట్ ప్రొఫెసర్-30, అసిస్టెంట్ ప్రొఫెసర్-50)
-విభాగాలు: అనెస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్ & ఫ్యామిలీ మెడిసిన్, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడికల్ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఓ అండ్ జీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పిడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, ఫిజియాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, రేడియోడయాగ్నసిస్, రేడియో థియరీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్.
-అర్హతలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ (ఎండీ/ఎంఎస్)తోపాటు పీహెచ్‌డీ. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా పంపాలి.
-వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in/ aiimsgorakhpur

198
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles