కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో


Wed,August 14, 2019 12:35 AM

కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Cochin-Shipyard-Limited
-పోస్టుల సంఖ్య-9 (మెకానికల్-2, నేవల్ ఆర్కిటెక్చర్-3, ఫైనాన్స్-2, హ్యూమన్ రిసోర్స్-2
-అర్హత: మెకానికల్/నేవల్ ఆర్కిటెక్చర్‌లో బీఈ/బీటెక్, ఐసీఏఐ/ చార్టెర్డ్ అకౌంటెంట్, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలేదా ఎంబీఏ (హెచ్‌ఆర్) ఎంఎస్‌డబ్ల్యూలో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 సెప్టెంబర్ నాటికి 27 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 40,000-1,40,000/-
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష, జీడీ/రైటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ
-అప్లికేషన్ ఫీజు: రూ. 750/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు ఫీజు లేదు)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 18
-వెబ్‌పైట్: www.cochinshipyard.com

222
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles