ఎంపీహెచ్ కోర్సు


Fri,August 9, 2019 01:13 AM

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2019-2020 విద్యా సంవత్సారానికిగాను ఎంపీహెచ్ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
KNRUHS
-మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్)- రెండేండ్లు
-మొత్తం సీట్ల సంఖ్య: 40
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (10+2+3 విధానంలో) ఉత్తీర్ణత.
-వయస్సు: గరిష్ట వయోపరిమితి లేదు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/బీసీలకు రూ. 4000/- (ఎస్సీ/ఎస్టీలకు రూ. 3000/-)
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎంట్రెన్స్ టెస్ట్
-ఎంట్రెన్స్ పరీక్షలో జనరల్/బీసీలకు కనీస అర్హత మార్కులు 40 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చిరునామా: The Convener, PG Admissions Committee, Kalojji Narayana Rao University of Health Sciences,Warangal-506007
-చివరితేదీ: ఆగస్టు 21 (5 PM వరకు మాత్రమే)
-హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడింగ్: ఆగస్టు 27 నుంచి
-పరీక్ష: సెప్టెంబర్ 1 (3 PM-4.30 PM వరకు)
-వెబ్‌సైట్: www.knruhs.in

443
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles