డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లో


Fri,August 2, 2019 01:09 AM

విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
dci
-మొత్తం పోస్టులు: 42
-విభాగాలవారీగా: డ్రెడ్జ్ క్యాడెట్స్-10, ట్రెయినీ మెరైన్ ఇంజినీర్-10, ట్రెయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్-10, నియర్ కోస్టల్ వెసల్ (ట్రెయినీస్)-10, ఇన్‌స్ట్రుమెంట్ ఇంజినీర్ (ఫ్లయింగ్ స్కాడ్)-2 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి పదోతరగతి, సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 7
-వెబ్‌సైట్: www.dredge-india.com

523
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles