నిట్‌లో ఫ్యాకల్టీలు


Fri,August 2, 2019 01:09 AM

దుర్గాపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
neet
-పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగాలు: కెమికల్, సివిల్, కంప్యూటర్‌సైన్స్, మెకానికల్, మెటలర్జీ&మెటీరియల్స్, బయోటెక్నాలజీ, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా పీజీతోపాటు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ చేసి ఉండాలి. ఆయా పోస్టులకు నిర్దేశించిన అనుభవం ఉండాలి.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-ఈ ఏడాదిలో ఎప్పుడైనా దరఖాస్తు పంపవచ్చు.
-వెబ్‌సైట్: https://admin.nitdgp.ac.in

351
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles