ఐఐఎంలో


Fri,August 2, 2019 01:08 AM

కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
iim

పోస్టులు-ఖాళీలు:

-సీనియర్ సిస్టమ్స్ మేనేజర్-1, సీనియర్ మేనేజర్ (ఇంజినీరింగ్ ఆపరేషన్స్)-1, సీనియర్ ఫైనాన్స్ &అకౌంట్స్ ఆఫీసర్-1, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-5, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-2, జూనియర్ అకౌంటెంట్-2, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్-1 ఉన్నాయి.
-అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-వెబ్‌సైట్: www.iimk.ac.in

332
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles