ఐవోసీఎల్‌లో ఖాళీలు


Tue,July 23, 2019 01:22 AM

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌) సదరన్‌/ నార్తర్న్‌ రీజియన్‌లలో ఖాళీగా ఉన్న ట్రేడ్‌ అప్రెంటిస్‌/ టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
india-corporate1
-మొత్తం ఖాళీలు-643
-ట్రేడ్‌/టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు
-సదరన్‌ రీజియన్‌-413 ఖాళీలు (జనరల్‌-201, ఈడబ్ల్యూఎస్‌-40, ఓబీసీ-103, ఎస్సీ-60, ఎస్టీ-9)
-ఈ ఖాళీల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ -353, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌-60 ఉన్నాయి.
-ప్రాంతాలవారీగా ఖాళీలు: తమిళనాడు & పుదుచ్చేరి-174, కర్ణాటక-81, కేరళ-55, ఆంధ్రప్రదేశ్‌-52, తెలంగాణ-51
-నార్తర్న్‌ రీజియన్‌-230 ఖాళీలు (జనరల్‌-135, ఈడబ్ల్యూఎస్‌-13, ఓబీసీ-45, ఎస్సీ-32, ఎస్టీ-5)
-నార్తర్న్‌ రీజియన్‌ పరిధిలో చండీగఢ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ము & కశ్మీర్‌, న్యూఢిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లలో కింది ట్రేడ్‌ అప్రెంటిస్‌లను భర్తీచేస్తారు.
-ట్రేడ్‌ విభాగాలు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెషినిస్ట్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితర విభాగాలు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి/మెట్రిక్యులేషన్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-ఈ పరీక్షలో సంబంధిత టెక్నికల్‌ సబ్జెక్టు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ ఎబిలిటీస్‌, బేసిక్‌ ఇంగ్లిష్‌ల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 7 (సదరన్‌), ఆగస్టు 8 (నార్తర్న్‌)
-రాతపరీక్ష: ఆగస్టు 18
-వెబ్‌సైట్‌: www.iocl.com

406
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles