ఇఫ్లూలో 52 ఫ్యాకల్టీలు


Tue,July 23, 2019 01:14 AM

ఇంగ్లిష్‌ & ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) హైదరాబాద్‌, షిల్లాంగ్‌, లక్నో క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
EFLU
-క్యాంపస్‌లవారీగా ఖాళీలు: 54 (హైదరాబాద్‌-42, లక్నో-6, షిల్లాంగ్‌-4)
-పోస్టులవారీగా ఖాళీలు... ప్రొఫెసర్‌-15, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-24, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-13
-విభాగాలు: ఫొనెటిక్స్‌ & స్పోకెన్‌ ఇంగ్లిష్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌, కమ్యూనికేషన్‌, సెకండ్‌ లాంగ్వేజ్‌ స్టడీస్‌ (ఇంగ్లిష్‌), మెటీరియల్స్‌ డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌, లింగ్విస్టిక్స్‌ & ఫొనెటిక్స్‌, లిటరేచర్స్‌ ఇన్‌ ఇంగ్లిష్‌), ఫ్రెంచ్‌ అండ్‌ ఫ్రాంకోఫోన్‌ స్టడీస్‌, హిస్పానిక్‌ అండ్‌ ఇటాలియన్‌ స్టడీస్‌, ఎడ్యుకేషన్‌, ట్రెయినింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, అరబ్‌ స్టడీస్‌, ఏషియన్‌ లాంగ్వేజేస్‌ (జపనీస్‌), జర్మనిక్‌ స్టడీస్‌, హిందీ, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎడ్యుకేషన్‌, లిటరేచర్స్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ తదితర విభాగాలు
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత బోధన/రిసెర్చ్‌లలోఅనుభవం.
-పేస్కేల్‌: ప్రొఫెసర్‌కు రూ.1,44,200-2,18,200/- అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,31,400-2,17,100/-, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు
రూ. 57,700-1,82,400/-
-అప్లికేషన్‌ ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలకు రూ.1000/-,
రిజర్వేషన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 14
-వెబ్‌సైట్‌:www.efluniversity.ac.in

274
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles