నర్సింగ్‌లో డిప్లొమా కోర్సు


Tue,July 23, 2019 01:12 AM

ధన్‌బాద్‌లోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ పరిధిలో పనిచేస్తున్న భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌ (బీసీసీఎల్‌) జనరల్‌ నర్సింగ్‌ & మిడ్‌ వైఫరీలో డిప్లొమా
కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

nurse1
-కోర్సు: డిప్లొమా ఇన్‌ జనరల్‌ నర్సింగ్‌ & మిడ్‌ వైఫరీ
-కాలవ్యవధి: మూడేండ్లు
-అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 సెప్టెంబర్‌ 30 నాటికి 17 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్‌ ఫీజు: రూ.150/-
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 14
-ప్రవేశ పరీక్ష: సెప్టెంబర్‌ 3
-వెబ్‌సైట్‌: www.bccl.gov.in

280
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles