జర్నలిజం కోర్సులు


Sun,July 21, 2019 12:49 AM

హైదరాబాద్‌లోని ఎపి కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం 2019-20కిగాను వివిధ జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
-పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం- పన్నెండు నెలలు
-డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం/
-డిప్లొమా జర్నలిజం-ఆరునెలలు
-క్రాష్‌ కోర్సు ఇన్‌ వెబ్‌ జర్నలిజం రెండు నెలలు
-అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత.
-సర్టిఫికెట్‌ కోర్సు ఆఫ్‌ జర్నలిజం మూడు నెలలు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్‌ఎస్‌సీలో ఉత్తీర్ణత.
-గమనిక: ఈ కోర్సులన్ని రెగ్యులర్‌/
-కరస్పాండెన్స్‌లో చేయవచ్చు.
-దరఖాస్తు ఫీజు: రూ. 500/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో.
-వివరాల కోసం: 9848512767, 7286013388 సంప్రదించవచ్చు.
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 5
-వెబ్‌సైట్‌: www.apcj.in

365
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles