జేఎన్‌టీయూ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్


Thu,July 11, 2019 12:07 AM

హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ, స్వీడన్‌లోని బ్లెకింగి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్) సంయుక్తంగా అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐడీడీఎంపీ) ప్రవేశ ప్రకటన విడుదలైంది.
jntu
-కోర్సు: ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐడీడీఎంపీ)
-విభాగాలు: ఈసీఈ -30 సీట్లు, సీఎస్‌ఈ - 40 సీట్లు
-బీటెక్ (ఈసీఈ), ఎంటెక్ (టెలీకమ్యూనికేషన్ సిస్టమ్స్)ను జేఎన్‌టీయూహెచ్, ఎమ్మెస్సీ(టెలీకమ్యూనికేషన్ సిస్టమ్స్)న బీటీహెచ్ స్వీడన్ అందిస్తాయి.
-బీటెక్ (సీఎస్‌ఈ), ఎంటెక్ (సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్)ను జేఎన్‌టీయూహెచ్, ఎమ్మెస్సీ (సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్)ను బీటీహెచ్, స్వీడన్ అందిస్తాయి.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో ఇంటర్ ఉత్తీర్ణత. ప్రవేశ సమయానికి 16 ఏండ్లు నిండి ఉండాలి.
-ఎంపిక విధానం: జేఈఈ మెయిన్స్-2019 ర్యాంకు ఆధారంగా 50 శాతం సీట్లను, టీఎస్-ఎంసెట్-2019 ర్యాంకు ఆధారంగా 50 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: జూలై 13
-రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1500/-
-అడ్మిషన్ల కౌన్సెలింగ్ తేదీ: జూలై 18
-కౌన్సెలింగ్ వేదిక: డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్‌టీయూహెచ్, కూకట్‌పల్లి, హైదరాబాద్.
-వెబ్‌సైట్: www.jntuh.ac.in

647
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles