అసోసియేట్ ప్రొఫెసర్లు


Thu,July 11, 2019 12:04 AM

ఢిల్లీ టెక్నాలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ)లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
dtu
-పోస్టు: అసోసియేట్ ప్రొఫెసర్
-మొత్తం ఖాళీలు : 17
-విభాగాల వారీగా ఖాళీలు: మేనేజ్‌మెంట్ (డీఎస్‌ఎం)-2, మేనేజ్‌మెంట్ (యూఎస్‌ఎంఈ)-12, ఎకనామిక్స్ (యూఎస్‌ఎంఈ)-3 ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక, జీతభత్యాల వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూలై 13 నుంచి ప్రారంభం
-చివరితేదీ: సెప్టెంబర్ 13
-వెబ్‌సైట్: www.dtu.ac.in

447
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles