కొచ్చిన్ షిప్‌యార్డులో


Thu,July 11, 2019 12:02 AM

కొచ్చిన్ షిప్‌యార్డులో ప్రాజెక్టు ఆఫీసర్, మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Cochin-Shipyard
-పోస్టు: ప్రాజెక్టు ఆఫీసర్
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-ఖాళీల సంఖ్య- 11
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-6, ఎలక్ట్రికల్-3, ఇన్‌స్ట్రుమెంటేషన్-1.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 30
-పోస్టు: మేనేజర్లు
-ఖాళీలు- 9
-విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మెకానికల్)-1, డిప్యూటీ మేనేజర్ (మెకానికల్)-5, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్)-2, డిప్యూటీ మేనేజర్, (వెపన్స్)-1 ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 14
-వెబ్‌సైట్: www.cochinshipyard.com

492
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles