ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు


Mon,January 14, 2019 01:34 AM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (రెగ్యులర్/కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SBI-Probationary
-మొత్తం పోస్టులు: 31
-విభాగాలవారీగా: డిప్యూటీ మేనేజర్ (స్టాటిస్టీషియన్)-2, ప్రాజెక్టు డెవలప్‌మెంట్ మేనేజర్(డిజిటల్ ఇనీషియేటివ్)-3, మేనేజర్ (సర్వీసింగ్ డిజిటల్ ఇనీషియేటివ్స్)-3, మేనేజర్ (బిజినెస్ అనలిస్ట్/కస్టమర్ సర్వీస్ అనలిస్ట్)-2, మేనేజర్(ఆన్‌లైన్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఇంటిగ్రేషన్)-3, మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్)-4, హెడ్ (లీగల్)-1, డీజీఎం(ఎన్‌సీఎల్‌టీ-1, లా-1), ఎగ్జిక్యూటివ్ (క్రెడిట్ మానిటరింగ్-10, హెడ్ (ప్రొడక్ట్ ఇన్వెస్టిమెంట్ & రిసెర్చ్)-1
-అర్హత: పీజీ (స్టాటిస్టిక్స్/డాటా అనలిస్ట్), బీఈ/బీటెక్ (కంప్యూటర్‌సైన్స్/ఐటీ), లా బ్యాచిలర్ డిగ్రీ/పీజీ, చార్టెర్డ్ అకౌంటెంట్, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ.100/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్: www.statebankof-nd-a.com

545
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles