Indian sailer | ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. ఇండియన్ సెయిలర్ దుర్మరణం..!
Indian sailer | ఒమన్ తీరం (Oman Coast) లో భారత్ (India) కు చెందిన నౌక ‘ఎంఎస్‌వి అల్ జుసుఫీ (MSV Al Jusufi)’ పై దాడి జరిగింది. ఈ ఘటనలో నౌకలోని ఓ భారతీయ నావికుడు (Indian Sailer) ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర మంత్రి (Union Minister) సర్బానంద సోనోవాల్ (Sarbananda Sonowal) వెల్లడించారు.
Indian sailer : ఒమన్ తీరం (Oman Coast) లో భారత్ (India) కు చెందిన నౌక ‘ఎంఎస్‌వి అల్ జుసుఫీ (MSV Al Jusufi)’ పై దాడి జరిగింది. ఈ ఘటనలో నౌకలోని ఓ భారతీయ నావికుడు (Indian Sailer) ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర మంత్రి (Union Minister) సర్బానంద సోనోవాల్ (Sarbananda Sonowal) వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 14 మంది భారత నావికులు ఉన్నట్లు పేర్కొన్నారు.
వారిలో ఒకరు మరణించగా మిగతా 13 మందిని ఒమన్ కోస్ట్ గార్డ్ బృందాలు రక్షించినట్లు నేవీ అధికారులు తెలిపారు. వారికి తగిన సాయం అందేలా అక్కడి భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. మృతుడు గుజరాత్‌కు చెందిన గంధర్ నహీం అజీజ్‌గా గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన సిబ్బందిని, మరణించిన నావికుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

