Javelin Anti-Tank System: జావెలిన్ యాంటీ ట్యాంక్ సిస్టమ్ను ఖరీదు చేయనున్న ఇండియా
Javelin Anti-Tank System: అమెరికాకు చెందిన జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్ను భారత్ కొనుగోలు చేయనున్నది. ఈ విషయాన్ని భారత్లోని అమెరికా అంబాసిడర్ సెర్గియా గోర్ తెలిపారు. దీంతో ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య రక్షణ సహకారం మరింత బలపడనున్నట్లు ఆయన చెప్పారు.
న్యూఢిల్లీ: అమెరికా తయారు చేసే జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్(Javelin Anti-Tank System)ను భారత్ కొనుగోలు చేయనున్నది. ఈ విషయాన్ని భారత్లోని అమెరికా అంబాసిడర్ సెర్గియా గోర్ తెలిపారు. దీంతో ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య రక్షణ సహకారం మరింత బలపడనున్నట్లు ఆయన చెప్పారు. యుద్ధాల్లో పరీక్షించిన జావెలిన్ యాంటీ ట్యాంక్ సిస్టమ్ను ఖరీదు చేసేందుకు ఇండియా ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. రెండు దేశాలు కలిపి ఆ యాంటీ ట్యాంక్ మిస్సైల్ వ్యవస్థలను డెవలప్ చేసే ప్లాన్ కూడా ఉన్నారు.
జావెలిన్.. ఓ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ వ్యవస్థ. లాక్హీడ్ మార్టిన్ దాన్ని డెవలప్ చేసింది. ఆర్మర్డ్ టార్గెట్ల కోసం దీన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. అమెరికాతో పాటు దాని కూటమి దేశాలు ఈ యుద్ధాన్ని గతంలో వినియోగించాయి. జావెలిన్ సిస్టమ్ను భుజాలపై మోస్తూ ఆటోమెటిక్ మెకానిజం ద్వారా టార్గెట్ల మీదకు మిస్సైల్ను వదులుతారు. దీని ద్వారా ఆ మిస్సైల్ ఆపరేటర్ .. కౌంటర్ఫైర్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. ఫైరింగ్ తర్వాత మళ్లీ రీలోడ్ చేసేందుకు సైనికులు లేదా మెరైన్లు తమ పొజిషన్ మార్చుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

