ఆలయ నిర్మాణానికి మేం అనుకూలం.. బీజేపీ ద్వారాలు మూసుకున్నాయి

Sat,November 9, 2019 12:31 PM

న్యూఢిల్లీ: వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు రన్‌దీప్‌ సుర్జేవాలా అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తాము అనుకూలమని తెలిపారు. సుప్రీం తీర్పు ఆలయ నిర్మాణానికి ద్వారాలు తెరవడమే కాదు బీజేపీ, ఇతర పక్షాలకు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ద్వారాలు మూసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.

2041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles