లంచం కోసం కొట్టుకున్న పోలీసులు..వీడియో

Tue,August 13, 2019 08:27 PM


యూపీ: లంచం విషయంలో ఇద్దరు పోలీసులు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటన యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరిగింది. ప్రయాగ్ రాజ్ లో ఆగస్టు 11న రాత్రి సమయంలో ఇద్దరు పోలీసులు లంచం విషయంలో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఇద్దరూ కొట్టుకుంటుంటే ఓ వ్యక్తి, మరో పోలీస్ అధికారి వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశాం. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాం. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని క్రైంబ్రాంచ్ ఎస్పీ అశుతోష్ మిశ్రా తెలిపారు.4548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles