సెమినార్ లో విద్యార్థుల మధ్య ఘర్షణ..వీడియో

Thu,October 3, 2019 09:56 PM


న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థుల ఘర్షణ చోటుచేసుకుంది. క్యాంపస్ లో ఆర్టికల్ 370పై ఏర్పాటు చేసిన సదస్సుకు కేంద్రమంత్రి జతేంద్రసింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జితేంద్రసింగ్ మాట్లాడుతుండగా విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. రెండు వర్గాలుగా చీలిపోయి వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.



2517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles