వరద నీటిలో అమ్మాయి ఫొటోషూట్..వీడియో వైరల్

Mon,September 30, 2019 07:32 PM


పాట్నా: బీహార్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు జలదిగ్బంధమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లల్లోకి నీరు చేరుకోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరదలు చుట్టుముడుతుంటే అవే వరదల్లో ఓ అమ్మాయి ఫొటోషూట్ లో పాల్గొంది. నిఫ్ట్ విద్యార్తిని అదిథి సింగ్ పాట్నాలో వరదనీటితో నిండిన రోడ్డుపై కారులో వచ్చింది. అదిథి సింగ్ కారు వద్ద ఫొటోలు దిగి..వాటిని ఫొటోగ్రాఫర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. పాట్నాలో ఉన్న పరిస్థితులపై అందరికీ తెలియజేసి..ప్రజలకు సాయమందించేందుకు ముందుకు రావాలని తెలిపే ఉద్దేశంతో అదిథి సింగ్ ఇలా చేసింది. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

It was not that easy. Jinko lg rha bs ye ek photoshoot tha wo dekh le ek message ke liye kitna krna padta hai ghar baith ke balcony se video banana aur kisi ko criticise krna kitna asan hota kabhi yahan aake dekho kya halat hota hai. Kisi ko shauk nhi hota aise jagah jake shoot krne ka jaahan nala ka pani ho khaskar ek model ke liye wahan jake pose krna. Bs yaad rakho sabka apna tarika Hota hai har cheez ko dikhane ka. Thank you @pk.ki.photography for the bts videos . . . . #patnacity #ekbihari #heypatna #patnadiaries #patnabr #travelrealindia #instagram #indiapictures #sauravanuraj #everydayindia #meowstudio #biharsehai #patnabeats #indiabeats #flood #orangealert #biharfloods #bihar #patnaindia #biharexplore #behindthescenes #bts #beforeandafter #toughtimes #prayforbihar

A post shared by Meow Studio(Saurav Anuraj) (@meowwala) on



5164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles