పోలీసులనే కత్తితో వెంబడించాడు..వీడియో

Tue,November 19, 2019 05:32 PM


ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో ఓ వ్యక్తి హల్‌చల్ సృష్టించాడు. రాత్రి సమయంలో ఉడా చిల్డ్రన్ థియేటర్ వద్ద మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నకిలీ కత్తితో పోలీసులను వెంబడించాడు. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడిన సదరు వ్యక్తిని సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.2091
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles