రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

Sun,November 17, 2019 12:13 PM

మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని బర్వాని జిల్లా మాండ్వాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాస్రావాడ్‌లో జరుగుతున్న వివాహ వేడుకులకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles