లడఖ్ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో ఎంపీ డ్యాన్స్..వీడియో

Thu,August 15, 2019 03:47 PM

Ladakh BJP MP Jamyang Tsering plays a traditional drum with locals


లడఖ్ : లడఖ్ లో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లడఖ్ బీజేపీ ఎంపీ జమ్ యాంగ్ సెరింగ్ నాంగ్యల్ స్థానిక ప్రజలతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఎంపీ జమ్ యాంగ్ స్థానికులతో కలిసి గౌచా (లడఖ్ లో పురుషులు ధరించే సంప్రదాయ దుస్తులు) ధరించి సంప్రదాయ నృత్యం చేశారు. సుమారు 28 సెకన్లపాటు ఉన్న ఎంపీ జమ్ యాంగ్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన లడఖ్ ప్రజలకు భరోసానిస్తూ వారితో కలిసి డ్యాన్స్ చేసిన ఎంపీ జమ్ యాంగ్ ను ప్రధాని మోదీ ప్రశంసించారు.2397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles