సుప్రీం తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలి: రాహుల్ గాంధీ

Sat,November 9, 2019 03:50 PM

న్యూఢిల్లీ: వివాదాస్పద అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అయోధ్య తీర్పుపై రాహుల్ స్పందిస్తూ.. దేశంలోని ప్రతిఒక్కరూ సామరస్యాన్ని చాటుతూ సోదర భావం పెంపొందేలా నమ్మకం, ప్రేమతో మెలగాలన్నారు. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని పేర్కొంటూ ఐదుగురు జడ్జీలుగా గల సుప్రీం ధర్మాసనం నేడు ఏకగ్రీవంగా తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.

969
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles