వరిపొలాల్ని ధ్వంసం చేసిన గజరాజులు..వీడియో

Tue,July 9, 2019 07:28 PM


అసోం: అసోంలో గజరాజులు వీరంగం సృష్టించాయి. హోజాయ్ జిల్లాలోని ఓ గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. ఏనుగులు వరిపొలాల్లోకి చొరబడి పంటను ధ్వంసం చేశాయి. వాటిని తరిమేందుకు ప్రయత్నించిన 75ఏళ్ల వృద్దుడిపై ఏనుగులు దాడి చేశాయి. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ఏనుగుల మందను గ్రామంలో నుంచి తరిమేశారు.2140
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles