ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్‌ హతం

Sat,September 14, 2019 09:22 PM

ఛత్తీస్‌గఢ్‌: ఎదురు కాల్పుల్లో ముగ్గురు నక్సల్స్‌ హతమయ్యారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర సుక్మా జిల్లా తాడ్‌మెట్ల అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ) సిబ్బందికి నక్సల్స్‌ మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇన్‌సాస్‌ వెపన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles