13 నుంచి వారణాసిలో అతిరుద్ర యాగం

Sat,November 9, 2019 10:26 PM

హైదరాబాద్ : ఈ నెల 13 నుంచి 24 వరకు వారణాసిలో మైసూర్ అవదూత దత్తపీఠం ఆధ్వర్యంలో అతి రుద్రయాగం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. గణపతి సచ్చిదానందస్వామి నేత్వత్వంలో 13 న గణపతిహోమం, గంగాపూజతో ప్రారంభమయ్యే యాగం 12 రోజులపాటు జరుగుతుందని పేర్కొన్నారు. 24న కాశీవిశ్వనాథ మందిరంలో జరిగే మహా పూర్ణాహుతిహోమం, అభిషేకంతో యాగం ముగుస్తుందని నిర్వహకులు తెలిపారు.

425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles