తీవ్ర జ్వరంతో ‘ఇందిర’ మృతి...

Wed,August 14, 2019 06:25 PM

A 62 year old elephant named Indira belonging to Kollur Shree Mookambika Temple in Udupi district died

కర్ణాటక: రాష్ట్రలోని ఉడిపి జిల్లా కొల్లూరు ముకాంబికా దేవాలయంలో ఇందిరా అనే ఏనుగు మృతి చెందింది. గత 20 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఈ రోజు తుదిశ్వాస విడించిందని ఆలయ అధికారలు తెలిపారు. ఈ ఏనుగు వయస్సు 62 సంవత్సరాలు. గత 50 ఏళ్లుగా ముకాంబికా అమ్మవారి ఆలయంలోని ఊరేగింపులో, ఉత్సవాల్లో సేవలు అందించింది. ఇందిర మృతిపట్ల భక్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. శాస్ర్తోక్తంగా ఆలయ అధికారులు ఇందిర అంత్యక్రియలు నిర్వహించారు.

2232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles