దిష్టిబొమ్మ దహనం.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు గాయాలు
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నిరసిస్తూ శనివారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 14 : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నిరసిస్తూ శనివారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ముత్తయ్య, శ్రీనివాస్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దిష్టిబొమ్మ దహనం.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు గాయాలు
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
Om Telugu Trailer | ధనుష్ ‘ఓం’ తెలుగు ట్రైలర్ విడుదల.. నవంబర్ 20న థియేటర్లలోకి!
HoloCoder | ఇక చీకట్లోనూ క్లియర్ ఫొటోలు.. మెగాపిక్సెల్‌తో సంబంధం లేకుండా కెమెరా పనితీరు పెంచే టెక్నాలజీ వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

