Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Trump Warning | ఇరాన్ అణు శక్తిని 10 నిమిషాల్లో అంతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Trump Warning | ఫ్లోరిడా: ఇరాన్ అణు శక్తిని 10 నిమిషాల్లో అంతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
శనివారం ఫ్లోరిడాలోని తన ఇంట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘మేం వాళ్ల అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేశాం. ఇంకా ఒకటి లేదా రెండు స్థావరాల విషయంలో చర్య తీసుకోవాల్సి ఉంది. ఆ పని పూర్తి చేయడానికి మాకు పది నిమిషాలు చాలు’ అని అన్నారు. ఈ వారంలో ఇరాన్‌పై తాము దాడి చేసే అవకాశం ఉందన్నారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని.. అయితే వాళ్లు అంత నమ్మదగినవారు కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమకు ప్రమాదం ఏర్పడితే వెంటనే అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరికపై ఆయన ఇలా స్పందించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

