నగరంలో నేడు

Sun,November 17, 2019 06:48 AM

హైదరాబాద్: నగరరంలో నేడు జరిగే పలు కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- సివిల్ సర్వీసెస్ సెమినార్.. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు. అగ్రసేన్ హాల్, ఏడో అంతస్తు బాబుఖాన్ ఎస్టేట్, బషీర్ బాగ్.
- సేవ్ ఇండియన్ ఫ్మామిలీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మెన్స్ డే-2019. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు. నెక్లెస్ రోడ్డు, పీపుల్ ప్లాజా.
- శశాంక్, జయతీర్తా మెవుండీ ఆధ్వర్యంలో ఫ్లూట్, వొకల్ రెసిటల్ కార్యక్రమం. గాంధీ సెంటనరీ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్.
- ప్రశాసన్ స్టడీ సర్కిల్ గ్రూపు 2 విజేతల సక్సెస్ మీట్. సాయంత్రం 4.30 గంటలకు. మెథడిస్ట్ ఇంజినీరింగ్ కాలేజీ, మూడో అంతస్తు, అబిడ్స్.
- యూత్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షిక రోలర్ స్కేటింగ్ టొర్నమెంట్. యూసుఫ్‌గూడ, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం. ఉదయం 11 గంటలకు.
- సత్యం శివం సుదరం గావు నివాస్ ఆధ్వర్యంలో అన్నకూట్ మహోత్సవం. మధ్యాహ్నం 1.30.గంటలకు. సత్యం శివం సుందరం గావు నివాస్, పెద్దమ్మగడ్డ, గగన్‌పహాడ్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ రోడ్డు .
- హమ్ కిస్సీసే కమ్ నహీ అనాథల ఫ్యాషన్ షో. ఉదయం 11.30 గంటలకు. చరీష్ ఫౌండేషన్ వీఎస్ రెడ్డి గార్డెన్స్ ఎదురుగా, చెనిగిచెర్ల రోడ్డు, మేడిపల్లి.
- ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఐ కేర్ వాక్...ఉదయం 7 గంటలకు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్..కల్లం అంజిరెడ్డి క్యాంపస్, ఎల్వీ ప్రసాద్ మార్గ్, రోడ్డు నెం. 2, బంజారాహిల్స్.

732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles