హెచ్ సీ యూ ప్రొఫెసర్ కు గ్లోబల్ బెస్ట్ టీచర్ అవార్డు..

Thu,November 14, 2019 06:22 AM

కొండాపూర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవర్సిటీ(హెచ్ సీ యూ) స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్‌లో పొలిటికల్ సైన్స్ విభాగ అధ్యాపకులుగా పనిచేస్తున్న, సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ హెడ్, ప్రొఫెసర్ రామదాస్ రుపావత్ గ్లోబల్ బెస్ట్ టీచర్ అవార్డు -2019కు ఎంపికైనట్లు పీఆర్‌ఓ ఆశీష్ జెకాబ్ తెలిపారు. డిసెంబర్ 16వ తేదీన దుబాయిలో జరిగే సదస్సులో ప్రొఫెసర్ రామదాస్ అంతర్జాతీయ ప్రముఖుల చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నట్లు పేర్కొ న్నారు. ఈ సదస్సులో 1000కి పైగా అథారీటీస్, 500లకు పైగా డెలిగేట్స్, 30 మంది అంతర్జాతీయ స్పీకర్స్ పాల్గొనన్నుట్లు తెలిపారు.

404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles