10న ‘అలయ్‌ బలయ్‌’

Wed,October 9, 2019 07:35 AM

హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏటా దసరా పండుగ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆయన కుమార్తె విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తన తండ్రి గవర్నర్ బాధ్యతలు చేపట్టినందున ఈనెల 10న నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో తాను నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొంటారు. ‘అలయ్‌ బలయ్‌’ను దత్తాత్రేయ 15ఏండ్లుగా నిర్వహిస్తున్నారు.

1202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles