షుగ‌ర్ ఉన్న వాళ్లు బీన్స్ తినొచ్చా? లేదా? వీడియో


Fri,June 14, 2019 05:10 PM

షుగ‌ర్ లేదా డ‌యాబెటిస్ లేదా మ‌ధుమేహం.. పేరు ఏదైనా స‌రే.. నేడు ఆ వ్యాధి 10 మందిలో ఎనిమిది మందిని వేధిస్తోంది. చిన్న వ‌య‌సులోనే షుగ‌ర్ బారిన ప‌డి.. జీవితాంతం దాన్ని కంట్రోల్ లో ఉంచుకోవ‌డానికి ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అయితే.. చాలా మంది షుగ‌ర్ ఉన్న వాళ్లు అది తినొద్దు.. ఇది తినొద్దు.. అదే తినాలి.. ఇదే తినాలి అంటూ లెక్క‌లు వేసుకుంటుంటారు. ఏదైనా తింటే షుగ‌ర్ పెరుగుతుందో త‌గ్గుతుందో అని భ‌య‌ప‌డిపోతుంటారు. చాలామందిలో మ‌రో అపోహ ఉంటుంది. అది బీన్స్ గురించి. షుగ‌ర్ ఉన్న‌వాళ్లు బీన్స్ తినాలా? వ‌ద్దా? అనే మీమాంస‌లో ఉంటారు. నిజంగా షుగ‌ర్ ఉన్న‌వాళ్లు బీన్స్ తినొద్దా? తింటే ఏమౌతుంది. తిన‌క‌పోతే ఏమౌతుంది.. లాంటి విష‌యాల‌ను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.

7176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles