శాస్త్రీయ దృక్కోణం

భారత శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 ప్రయోగాన్ని దిగ్విజయంగా ప్రారంభించడం గర్వదా యకం. చంద్రుడిపైకి అధ్యయన పరికరాలను మోసుకుపోతున్న రాకెట్ సోమవారం అగ్ని కీల లను వెదజల్లుతూ నింగిలోకి దూసుకుపోతున్న దృశ్యాన్ని దేశ ప్రజలు ఆనందంగా, గర్వంగా తిలకించారు. అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రుడిపై పరిశోధనల్లో ముందంజలో ఉండవచ్చు. కానీ ఒక వర్ధమాన దేశంగా భారత్ అనేక సామాజిక, ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ, ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకుంటూ, వైజ్ఞానిక పరిశోధనల్లో ఆకాశమంత ఎత్తుకు ఎ...

చరిత్రలో ఈరోజు
1752:తిరుచునాపల్లిలో బ్రిటిష్ సేనలకు లొంగిపోయిన ఫ్రెంచీ బుస్సీ సైన్యం. 1822:కృత్రిమ దంతాన్ని తయారుచేసిన చార్లెస్ గ్రాహమ్. 1931:మొదటిసారి డోనాల్డ్ డక్ కార్టూన్ ప్రదర్శన.
ఈ భేటీ దేనికి సంకేతం?

ఆర్‌ఎస్సెస్ ఎప్పుడూ హిట్లర్‌పై తనకున్న ప్రేమను దాచుకోలేదు. ఆర్‌ఎస్సెస్ మొదటి సర్ సంచాలక్ ఎం.ఎస్.గోల్వాల్క ర్, హిందుత్వవాదులకు ఆదర్...

పాఠ్యాంశాల్లో వర్తమానం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త నీరు వచ్చింది. కొత్త దృష్టి పెరిగింది. కొత్త చరిత్ర రూపుదిద్దుకున్నది. అన్ని పాఠ్యాంశాలు మా...

లా మకాన్‌లో సుస్మన్ ప్రదర్శన

1987లో పోచంపల్లి చేనేత కళాకారులపై, చేనేత పరిశ్రమ సంక్షోభంపై ప్రముఖ దర్శకుడు శ్యాం బెనగల్ సుస్మన్ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ...

Allam Narayana

Katta ShekarReddy

Ganta Chakrapani

Hara Gopal

Madabushi Sridhar

Vidya Sagarrao