శాస్త్రీయ దృక్కోణం

భారత శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 ప్రయోగాన్ని దిగ్విజయంగా ప్రారంభించడం గర్వదా యకం. చంద్రుడిపైకి అధ్యయన పరికరాలను మోసుకుపోతున్న రాకెట్ సోమవారం అగ్ని కీల లను వెదజల్లుతూ నింగిలోకి దూసుకుపోతున్న దృశ్యాన్ని దేశ ప్రజలు ఆనందంగా, గర్వంగా తిలకించారు. అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రుడిపై పరిశోధనల్లో ముందంజలో ఉండవచ్చు. కానీ ఒక వర్ధమాన దేశంగా భారత్ అనేక సామాజిక, ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ, ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకుంటూ, వైజ్ఞానిక పరిశోధనల్లో ఆకాశమంత ఎత్తుకు ఎ...

తాలిబన్‌తో చర్చలు

అమెరికా, తాలిబన్ల మధ్య దోహాలో ఏడు విడుతల చర్చలు జరిగాయి. అంతకు ముందు ఆఫ్ఘనిస్థాన్‌లోని భిన్నపక్షాల మధ్య చర్చలు రష్యాలో సాగాయి. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నది అమె రికా కీలుబొమ్మ ప్రభుత్వం కనుక, దానితో చ...

ఉదాసీనతే వైపరీత్యం

చెన్నై నీటికి కటకటలాడి ఎంతో కాలం కాకముందే, వేడి గాలులకు వందమందికి పైగా మరణించిన విషాదపు కన్నీటి చారలు ఆరకముందే దేశాన్ని మరో వైపరీత్యం ముంచెత్తింది. ఈసారి ప్రకృతి బీహార్, అస్సాం రాష్ర్టాలపై వరద ఖడ్గాన్...

కుల్‌భూషణ్‌కు ఊరట

పాకిస్థాన్ చెరలో ఉండి, మెడపై ఉరితాడు ఊగిసలాడుతున్న కుల్‌భూషణ్ జాదవ్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుతో ఊరట లభించడం హర్షణీయం. కుల్‌భూషణ్‌కు పడిన శిక్షను తగు రీతిలో సమీక్షించి, పునఃపరిశీలించాలని న్యాయస్...

సమాఖ్య స్ఫూర్తి ఏది?

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు విస్తృత అధికారాలను కట్టబెట్టే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, అభ్యంతరాల మధ్య దిగువసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ఎగువసభలో ఆమోదం పొందాల్సి ఉన్నద...