పసిడిమువ్వలు-పారాణి


Mon,October 21, 2019 12:39 AM

Ramakrishna
రెండువేల సంవత్సరాల నాటి తెలుగువారి సంస్కృతి, కళలు, మత, రాజకీయ విజ్ఞానం తెలిపే యత్నమే ఈ గ్రంథం. ఈ పుస్త కం భారతదేశ సంస్కృతీ వికాసాన్ని తెలుపుతుంది.
రచన:నటరాజ రామకృష్ణ, వెల: రూ. 90,
ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమి, కళాభవన్‌, రవీంద్రభారతి, హైదరాబాద్‌-4. ఫోన్‌: 040-29703142


ఏనుగు నరసింహారెడ్డి సాహిత్యాంతరంగం

కవి, రచయిత, సాహితీ విమర్శకుడు ఏనుగు నరసింహారెడ్డి ప్రాపంచి క ధోరణిని, వ్యక్తిత్వ, సాహిత్య ప్రతిఫలనాన్ని ప్రతిబించిన పుస్తకం ఇది. రచయిత కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి నిబద్ధతతో, శాస్త్రీయంగా విశ్లేషణా త్మకంగా నరసింహారెడ్డి సాధించుకున్న సాహిత్య, సామాజిక అంతస్సారా న్ని ఈ పుస్తకం మనముందు ఉంచుతుంది
రచన:కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వెల: రూ.100, ప్రతులకు: పాలపిట్ట బుక్స్‌, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌-36. సెల్‌: 9848787284
Eliphant

97
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles