రాఘవరెడ్డి రచనలు


Mon,October 14, 2019 01:30 AM

r-reddy-rachanalu
పద్యరచనను పాటిస్తూ, పౌరాణిక కథా సన్నివేశాలు, పాత్రలు వస్తువు లుగా స్వీకరించి రచనలు చేసిన వారిలో పేరెన్నికగన్న వారిలో రాఘవరెడ్డి ఒకరు. తాత్త్విక జ్ఞాన భూమికలున్న రాఘవరెడ్డి పద్య కవిత్వంలో జీవయా త్ర, సామాజిక స్పృహ, వైయక్తికం నుంచి సమిష్ఠి వరకు మానవ వేదన అంతస్స్రోతస్సులుగా ప్రవహిస్తాయి.
-రచన: గార్లపాటి రాఘవరెడ్డి,
వెల: రూ.30. ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్-4.
ఫోన్: 040-29703142

97
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles