ఉత్తమ ప్రజా సంబంధాలు-మీడియా వ్యూహం


Mon,October 7, 2019 12:13 AM

cv-n-reddy
ప్రజా సంబంధాల భీష్మాచార్యుడిగా ప్రసిద్ధిచెందిన వారు సి.వి.నరసింహారెడ్డి. దశాబ్దాలుగా ఈ రంగంలో సాగిస్తున్న కృషి, అధ్యయనాలు మేళవించి సమగ్రంగా తీర్చిదిద్దిన పుస్తకం. ఈ పుస్తకం ప్రజాసంబంధాల వృత్తి నిపుణులకు కరదీపికగా నిలుస్తుంది.


-రచన:డాక్టర్‌ సి.వి.నరసింహారెడ్డి, వెల: రూ. 250, ప్రతులకు:డైరెక్టర్‌, ప్రచురణల విభాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, లలితకళా క్షేత్రం, పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌-4.

138
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles