బీసీల ఆశాజ్యోతి బి.పి.మండల్‌


Mon,October 7, 2019 12:13 AM

bs-ramulu-bp-mandal
సామాజికంగా వివక్ష, అణిచివేతలు, వివక్షలకు గురవుతున్న బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లోనే కాదు, చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదించిన సామాజిక ఉద్యమకారుడు బీపీ మండల్‌. ఆయన రూపొందించిన మండల్‌ కమిషన్‌ నివేదిక దేశీయంగా ఎన్నో సామాజి క ఉద్యమాలకు పురుడుపోసింది. సామాజిక చైతన్యానికి బాటలు వేసింది..


-రచన:బి.ఎస్‌.రాములు, వెల: రూ. 40, ప్రతులకు: విశాల సాహిత్య అకాడమీ, 201 సులేఖ గోల్డెన్‌ టవర్స్‌, 2-2-186/53/5, ఆర్‌.కె.నగర్‌, బాగ్‌అంబర్‌పేట, హైదరాబాద్‌-13.

106
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles