పుస్తకావిష్కరణ


Mon,September 30, 2019 12:40 AM

మహ్మద్‌ నసీరుద్దీన్‌ కవిత్వం నడిచి వచ్చిన సూర్యుడు పుస్తకావిష్కరణ అక్టోబర్‌ 5న సాయంత్రం 5గంటలకు కరీంనగర్‌ ఫిలిమ్‌ భవన్‌లో తెలంగాణ రచయితల వేదిక కరీంన గర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. కందుకూరి అంజయ్య అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వి.ఆర్‌. విద్యార్థి, అతిథులుగా గాజోజు నాగభూషణం, ఎస్‌.కె.లాయక్‌ అలీ వార్సీ పాల్గొంటారు. కూకట్ల తిరుపతి పుస్తక పరిచయం చేస్తారు. వక్తలుగా బూర్ల వేంకటేశ్వర్లు, సి.వి.కుమార్‌, తోట నిర్మలారాణి తదితరులు మాట్లాడతారు.
- తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్‌ జిల్లా శాఖ102
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles