నవలలకు ఆహ్వానం


Mon,September 30, 2019 12:40 AM

కొత్తగా నవలలు రాసేవారిని ప్రోత్సహించా లనే సంకల్పంతో అంశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్ట్‌ నిర్ణయించి, కొత్త రచయితల నుంచి నవలల పోటీకి ఆహ్వానిస్తున్నది. నవలలు 2015-18 మధ్య రాసినవై ఉండాలి. నవల వంద పేజీలకు తగ్గకుండా, 250 పేజీలకు మించకుండా ఉండా లి. రచనలను 2019 అక్టోబర్‌ 31వ తేదీలోపు అందేలా పంపించాలి.


చిరునామా: డి.స్వప్న, అం పశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్ట్‌, 2-7-71, ఎక్సైజ్‌ కాలనీ, హన్మకొండ, వరంగల్‌-506001.
ఫోన్‌: 0870-2456458.- డి.స్వప్న, అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్ట్‌, కార్యదర్శి

98
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles